IND vs AUS: వర్షంతో నిలిచిన ఆట..! 4 d ago
ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా మైదానంలో జరిగిన మూడవ టెస్టు డ్రాగా ముగిసింది. 275 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్, వికెట్ నష్టపోకుండా 8 రన్స్ చేసింది. అయితే టీ బ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు చెందిన ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చేసుకున్నారు. అయిదు టెస్టుల సిరీస్లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.